Tag #monkeys attacks on crops #solve the problem #MP Konda Visweswaar Reddy in Parliament

కోతుల సమస్యతో రైతుల పరే షాన్‌

-‌ జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోవాలి – లోక్‌సభలో ప్రస్తావించిన  బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: ‌కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దమొత్తంలో వానరాలు పంటలను పాడు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని…