లొంగిపోయిన మవోయిస్ట్ నారాయణరావు

– వారికి పరిహారం అందిస్తామన్న డీజీపీ – ఏపీ మావోయిస్టు ఫ్రీ స్టేట్ అని ప్రకటన – మావోయిస్టు ఉద్యమం కనుమరుగైందన్న నారాయణ అమరావతి, మార్చి 30 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో…
