పీర్ల” ఉత్సవ గీతం
దులా దులా అస్సయ్ దులా ముస్లిం బయ్యాల పీర్ల మేలా దులా దులా అస్సయ్ దులా సబ్బండవర్గాల పబ్బతి ఖేలా దులా దులా అస్సయ్ దులా తెలంగాణ సంబురాల హేలా !!దులా దులా చరణం: ఎరుపు దస్తీ మెరుపు బస్తీ పీర్ల సవ్వారికి సింగారించి మల్లెపూలు దూదు పొగలు డప్పు ధరువుల మోతలతో ఉరేగించే ఉత్సవాల…
