రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హై కోర్ట్

2019 లో “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయనపై విధించిన శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నేడు ,జులై 7 న నిరాకరించింది మరియు ఆ శిక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.శుక్రవారం శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన…
