అన్ని రంగాల్లో మహిళలకు మోదీ తోడ్పాటు

– స్యూరిటీ లేకుండా రుణాలిస్తున్నారు – డిజిటల్ ట్రాన్సాక్షన్ ధనవంతులకే కాదు.. పేదలకూ చేరింది – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: అంతరిక్ష రంగం నుంచి అన్ని రంగాల్లో మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని, వారికి అన్ని విధాల తోడ్పాటునందిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల…
