ఎంతవరకు ‘ఉచితం ..?’
గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచితాలపై ప్రధాని విమర్శించడం గమనార్హం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్ధానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువకులు ఈ సంస్కృతిని వ్యతిరేకించాలని అక్కడి ఎన్నికల సభలో ప్రధాని మోదీ సెలవిచ్చారు. కాని, ఇప్పుడు కర్ణాటకలో మోదీ పార్టీ ఏం చేస్తున్నది..? కర్ణాటకలో బిజెపి చేసిన 103 వాగ్ధానాల్లో కేంద్ర…