To the sisters: సోదరీమణులకు మోదీ శుభాకాంక్షలు

– పిల్లల మధ్య రాఖీ వేడుకలు న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రక్షా బంధన్ (Raksha bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు.…
