మోదీ బిసి కాదు..ఓసికి చెందిన వ్యక్తి

అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఫిబ్రవరి8: ప్రధాని మోదీ ఓబిసికి చెందిన వ్యక్తి కాదని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలను కేందప్రభుత్వం తోసిపుచ్చింది. ’రాహుల్ ప్రకటనపై వాస్తవాలు’ అంటూ మోదీ జన్మించిన కులం…