దేశం నాశనమవుతున్నా చలనం లేని మోడీ
కెసిఆర్ మద్దతు మనో ధైర్యం ఇచ్చింది కెసిఆర్, టిఆర్‌ఎస్‌లతో ప్రజాస్వామ్యం బలోపేతం గెలిస్తే రాష్ట్రపతిని అవుతా..ఓడితే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతా దేశానికి కెసిఆర్ లాంటి నాయకులు కావాలి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి…