ప్రజాస్వామ్యం పట్ల ఆ ఇద్దరికీ గౌరవం లేదు

– మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గాంధీనగర్,సెప్టెంబర్ 10: భారత రాజ్యాంగాన్ని గానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మోదీ, అమిత్‌షాలకు లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే గుజరాత్‌లోని జునాగఢ్‌కి…