Tag #Moderate rain #3days #Telangana #HYDRA alerts #city people

రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులపాటు ఒక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ నగరంలో అనేక‌చోట్ల‌ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.…