మోడల్ సియెన్నా వీర్ దుర్మరణం
గుర్రపు స్వారీ చేస్తూ గాయపడి మృతి మెల్‌బోర్న్,మే6 : మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ మరణించారు. సియెన్నా వీర్ గుర్రపు స్వారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. గనెల 2న ఆస్టేల్రియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస్మాత్తుగా గుర్రం ది నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు…