స్వచ్ఛలో మోడల్… సిద్ధిపేటకు గోల్డ్ మెడల్
మంత్రి హరీష్‌రావు సంకల్పం- ప్రజల చైతన్యంతో స్వచ్ఛలో మోడల్… సిద్ధిపేటకు గోల్డ్ మెడల్ సిద్ధిపేట ఖాతాలో 21 ఉత్తమ అవార్డ్‌లు..జాతీయపటంపై స్వచ్ఛ సిద్ధిపేట రెపరెపలు దేశంలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక మునిసిపాలిటీగా ‘పేట’రికార్డు ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు తేవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర…