మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 :మునుగోడులో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్‌ఎస్ పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని.. బీజేపీ…