నూతన సర్పంచ్ స్వప్నను అభినందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: యాదగిరిగుట్ట మండల పర్యటనలో భాగంగా నూతనంగా ఎన్నికైన మర్రిగూడెం సర్పంచ్ స్వప్నను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందించారు. విద్యావంతురాలు సర్పంచ్‌గా చిన్న వయసులో గెలవడం సంతోషమని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు అదేవిధంగా చిన్న కందుకూరు గ్రామంలో…
