వోట్లకోసం కాంగ్రెస్ నీచరాజకీయాలు

రైతుల పొట్టకొట్టడానికి సిద్ధం కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ట్ర అభివృద్ధి గంగలో : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్26:నాలుగు వోట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపింది అని కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్ రాజకీయ సుస్థిరత సాధించింది.. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటదన్నారు. ఐటీ డెవలప్‌మెంట్‌లో బెంగళూరును క్రాస్…