కేసీఆర్ దమ్ముపై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు

మహిళలకు పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టుకార్డు ఉద్యమం హైదరాబాద్,జూన్25 (ప్రజాతంత్ర): మాజీ సీఎం కేసీఆర్ దమ్ము గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, ఆయన దమ్మేంటో కాంగ్రెస్ పెద్దలకు తెలుసునని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్ల మొత్తం పెంపుపై ఆమె పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత…
