బిజెపి నేతలపై కవిత పరువు నష్ట దావా
33 జిల్లా కోర్టుల్లో పిటిషన్ దాఖలు ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 23 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై…