ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

-బస్ భవన్ ఎదుట బిఆర్‌ఎస్‌వి మెరుపు ధర్నా – బస్ పాస్ ధరల పెంపుపై నిరసన – బస్ భవన్ ముట్టడికి యత్నం – రోడ్డుపై బైఠాయింపు తెలంగాణ జాగృతి నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్…