బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష చేస్తా

– అనుమతి ఇవ్వకుంటే ఎక్కడుంటే అక్కడే దీక్ష – జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించారు.…
