BCs : బీసీలను భ్రమ పెట్టేందుకు ఉత్తుత్తి ధర్నాలు

– కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు హైదరాబాద్‌్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: బీసీల రిజర్వేషన్ల బిల్లు గురించి ప్రజలను భ్రమ పెట్టేందుకే దిల్లీలో కాంగ్రెస్ (congress) ధర్నా పేరుతో నాటకాలాడుతోందని బీఆర్‌ఎస్ (brs) ఎమ్మెల్సీ కవిత(kavita) విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే దిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక…
