బీసీలకు సముచిత స్థానం దక్కాలి

– బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష ప్రారంభం – ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది – బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం చేపట్టారు.…
