రాజీకి వొచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సిఎం రేవంత్‌తో ఉదయం చర్చలు కాంగ్రెస్ సీనియర్లకు ప్రధాన్యం తగ్గదని హావిూ న్యూఢిల్లీ,జూన్27: కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వివాదం సద్దుమణిగింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ టింగ్ జరిగింది. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. బుధవారం…