ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డట్లుగా ఉంది

ప్రజల్లో ఆనందం కూడా ఇదే తెలియజేస్తుంది మేడిగడ్డపై విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వొచ్చిన్లటైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ఇప్పుడే తెలంగాణ వొచ్చిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ప్రజాభవన్ వద్ద సందడి చూస్తుంటే ఆనందంగా…