పదేళ్లపాటు నిరుద్యోగుల ఉసురుపోసుకున్న బీఆర్‌ఎస్

-కాంగ్రెస్ వచ్చాకే నియామకాలు -బీఆర్‌ఎస్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి3: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నిరుద్యోగులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు…
