ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
బిఎల్ సంతోష్, జగ్గు స్వామిలకు నోటీసులపై 13 వరకు స్టే పొడిగింపు హైదరాబాద్, డిసెంబర్ 5(ఆర్‌ఎన్‌ఎ):ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే ఆర్డర్ ను తెలంగాణ హైకోర్టు డిసెంబరు 13 వరకు పొడిగించింది.…
