ప్రజావాణిలో సమస్యల వెల్లువ

మాజీమంత్రి, ఎమ్మెల్యలే భూకబ్జాలపై ఫిర్యాదులు మల్లారెడ్డి, ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5: ప్రజావాణిలో ఎమమెల్యేలు, నాటి మంత్రుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో దానం నాగేందర్, మాజీమంత్రి మల్లారెడ్డిలు కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో…