తొందరపడకండి!

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ అత్యవసర భేటీ హాజరైన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిటీ ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు స్పీకర్ అపాయిమెంట్ కోరిన జగదీష్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 25: అధికారం కోల్పోవడంతో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కారు…
