దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

– బీసీల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని.. న్యూదిల్లీ, ఆగస్టు 5: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసేందుకు కాంగ్రెస్…
