సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావులు

– ఇద్దరికీ కేబినెట్ హోదాతో నియామకాలు – కేబినెట్ మీటింగ్‌కు హాజరయ్యేలా సుదర్శన్‌కు వెసులుబాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల…
