మహిళా బిల్లు.. ఓట్లు దండుకోనే కుట్ర
ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళ కేటాయిస్తే.. మద్దతిచ్చి గెలిపించుకుంటాం మహిళా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచల ప్రకటన ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర(సెప్టెంబర్ 29) : కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు పేరిట ఓట్లు దండుకోవడానికి కుట్ర కు తర లేపుతుందని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. మహిళా బిల్లుపై…