విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్ నేతలు

ఏ పనిచేసినా బురదజల్లడమే వారి పని కెటిఆర్, హరీష్ రావులపై యెన్నం మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్, హరీశ్ రావులు కాంగ్రెస్‌పై విషం చిమ్ము తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్…