సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం తప్పు…
