కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతున్నదే ఎమ్మెల్యే సంజయ్

- తనతో కలసి పనిచేయాలనడానికి ఆయన ఎవరు? – ఇంతకూ ఆయన ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలి – నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ బంధాన్ని తెంపే కుట్ర – తాను పార్టీ మారితే అందుకు కారణం సంజయ్ మాత్రమే – మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు జగిత్యాల, ప్రజాతంత్ర,మార్చి 17: తనను…
