మంత్రి పదవి కోసం పైరవీలు అక్కర్లేదు
కావాలనుకుంటే సిఎంనే అవుతా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ హైదరాబాద్,జూలై24: రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రశాంత్ రెడ్డీ, మల్లారెడ్డి,…