బిఆర్‌ఎస్ పాలనలో విపక్షమే లేకుండా కుట్ర

కేసీఆర్ హయాంలో 8 వేల హత్యలు.. లక్ష చోరీలు రేవంత్ మంచోడు కాబట్టే..మీరు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆనాడు విపక్ష సభ్యులను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేగాకుండా విపక్షమే లేకుండా చేయాలని…
