పేదరికంపై గణాంకాల గారడీ..

“దేశ అభివృద్ధిని కొలవడానికి కేవలం పేదరిక శాతాలను చూపించడం పాలకులకు సులభమైన మార్గం. కానీ ఒక పేద కుటుంబం నెలాఖరుకు ఎంత మిగుల్చుకుంటోంది? ఎంత అప్పు చేస్తోంది? పిల్లల చదువుకు ఎంత ఖర్చు పెడుతోంది? అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకునే స్థోమత ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఉచిత బియ్యం అందిస్తే ఆకలి సమస్య…
