అరికెపూడి నేతృత్వంలో తొలిసారి పిఎసి భేటీ

సమావేశాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్ చైర్మన్ నియామకమే తప్పన్న బీఆర్‌ఎస్ నేత ప్రశాంత్‌రెడ్డి తొలిసారి ఏర్పడ్డ పిఎసి భేటీని విపక్ష బిఆర్‌ఎస్ బహిష్కరించింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పీఏసీ సమావేశాన్ని బీఆర్‌ఎస్ సభ్యులు బహిష్కరించారు.…