కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జీఎంఆర్ అండ

– అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం – ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: కార్మిక రంగం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ కార్మిక రంగానికి అండగా నిలుస్తూ వారి కష్టనష్టాల్లో ముందుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్…
