ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 300 కోట్ల అక్రమాలు

సోదాల్లో అనేక అక్రమాలను గుర్తించాం ప్రకటన విడుదల చేసిన ఇడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : మైనింగ్ పేరుతో బీఆర్‌ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో…
