పోలీసులకు కౌశిక్‌రెడ్డి క్షమాపణలు

– ఉద్దేశపూర్వకంగా అనలేదు – పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు – ఈ వివాదాన్ని ఇంతటితో ముగించండి – బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్…
