రేవంత్ ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లోచేరా : కడియం

– ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హీట్ – ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసుల నేపథ్యంలో కొత్త చర్చ వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నోటీసులు జారీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని వేలేరు…
