ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపణలు అవాస్తవం
– రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ కంపెనీ కార్యకలాపాలపై ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తెలిపింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పటివరకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికి గానీ, తమ…
