ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారం ఎక్కడిది?

– నిషేధిత జాబితా ఉప్పల్ బాధితులతో ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ఇది 30శాతం కమీషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని తెలిపారు.…
