తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు..

మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్ 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మహారాష్ట్రలో సీఎం…

