బీఎల్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికోలకు ఆర్థిక సాయం

– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి బండారి లక్ష్మారెడ్డి ఉదారత – కేటీఆర్ చేతుల మీదుగా చెక్కుల అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్…
