Tag #Miunister Sitakka #fel;icitates #Trainee DSP Praveen

ట్రైనీ డీఎస్పీ ప్రవీణ్ ను సన్మానించిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన డి.పి. ప్రవీణ్ గ్రూప్–I పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిశారు. ప్రవీణ్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. అనేక అవరోధాలు, కష్టాలను అధిగమించి కఠినమైన పోటీ…