వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు భారత్ నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కోర్సు…