Tag Mission Life to prevent climate crisis

వాతావరణ సంక్షోభం నివారణకు మిషన్‌ ‌లైఫ్‌

గుజరాత్‌ ‌కేవడియాలో ప్రారంభించిన మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ గుటేరస్‌ ‌హాజరు అహ్మదాబాద్‌,అక్టోబర్‌20 : ‌వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్‌ ‌కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ అంటోనియా గుటేరస్‌ ‌తో కలిసి…