మిషన్ భగీరథ చీఫ్ ఆర్కిటెక్ట్ కేసీఆర్ ..!
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 17వ రోజు మిషన్ భగీరథ విజయోత్సవం ఉమ్మడి రాష్ట్రంలో చక్కని కృష్ణమ్మ చెంతనే పారు తున్నా…ఒకచుక్క మంచినీరు దక్కని దుస్థితి నల్లగొండ జిల్లా ప్రాంతంలో దాపురించింది. ఫ్లోరైడ్ మహామ్మారి ఏటా వేలమందిని వికలాంగులను చేసింది. వంకర్లు తిరిగిన మనుషులను, వంగిపోయిన జీవితాలను చూసి చలించి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమనేతగా…